(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.83. అధ్యాయః 083
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సంకరజాతీనాం శీలవిభాగాదినిరూపణం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

అర్థాశ్రయాద్వా కామాద్వా వర్ణానాం చాప్యనిశ్చయాత్।
అజ్ఞానాద్వాపి వర్ణానాం జాయతే వర్ణసంకరః॥ 13-83-1(84722)
తేషామేతేన విధినా జాతానాం వర్ణసంకరే।
కో ధర్మః కాని కర్మాణి తన్మే బ్రూహి పితామహ॥ 13-83-2(84723)
భీష్మ ఉవాచ। 13-83-3x(7036)
చాతుర్వర్ణ్యస్య కర్మాణి చాతుర్వర్ణ్యం చ కేవలం।
అసృజత్స హి యజ్ఞార్థే పూర్వమేవ ప్రజాపతిః॥ 13-83-3(84724)
భార్యాశ్చతస్నో విప్రస్య ద్వయోరాత్మా ప్రజాయతే।
ఆనుపూర్వ్యాద్ద్వయోర్హీనౌ మాతృజాత్యౌ ప్రసూయతః॥ 13-83-4(84725)
పరం శవాద్బ్రాహ్మణస్యైవ పుత్రః
శూద్రాపుత్రం పారశవం తమాహుః।
శుశ్రూషకః స్వస్య కులస్య స స్యా-
త్స్వచారిత్రం నిత్యమథో న జహ్యాత్॥ 13-83-5(84726)
సర్వానుపాయానథ సంప్రధార్య
సముద్ధరేత్స్వస్య కులస్య తంత్రం।
జ్యేష్ఠో యవీయానపి యో ద్విజస్య
శుశ్రూషయా దానపరాయణః స్యాత్॥ 13-83-6(84727)
తిస్రః క్షత్రియసంబంధాద్ద్వయోరాత్మాఽస్య జాయతే।
హీనవర్ణాస్తృతీయాయాం శూద్రా ఉగ్రా ఇతి స్మృతిః॥ 13-83-7(84728)
ద్వే చాపి భార్యే వైశ్యస్య ద్వయోరాత్మాఽస్వ జాయతే।
శూద్రా శూద్రస్య చాప్యేకా శూద్రమేవ ప్రజాయతే॥ 13-83-8(84729)
అతోఽవిశిష్టస్త్వధమో గురుదారప్రధర్షకః।
బ్రాహ్యం వర్ణం జనయతి చాతుర్వర్ణ్యవిగర్హితం॥ 13-83-9(84730)
అయాజ్యం క్షత్రియో వ్రాత్యంక సూతం స్తోత్రక్రియాపరం।
వైశ్యో వైదేహకం చాపి మౌద్గల్యమపవర్జితం॥ 13-83-10(84731)
శూద్రశ్చండాలమత్యుగ్రం వధ్యఘ్నం బాహ్యవాసినం।
బ్రాహ్మణ్యాం సంప్రజాయంత ఇత్యేతే కులపాంసనాః।
ఏతే మతిమతాంశ్రేష్ఠ వర్ణసంకరజాః ప్రభో॥ 13-83-11(84732)
బందీ తు జాయతే వైశ్యాన్మాగధో వాక్యజీవనః।
శూద్రాన్నిషాదో మత్స్యఘ్నః క్షత్రియాయాం వ్యతిక్రమాత్॥ 13-83-12(84733)
శూద్రాదాయోగవశ్చాపి వైశ్యాయాం గ్రాంయధర్మిణః।
బ్రాహ్మణైరప్రతిగ్రాహ్యస్తక్షా స్వధనజీవనః॥ 13-83-13(84734)
ఏతేఽపి సదృశాన్వర్ణాంజనయంతి స్వయోనిషు।
మాతృజాత్యా ప్రసూయంతే హ్యవరా హీనయోనిషు॥ 13-83-14(84735)
యథా చతుర్షు వర్ణేషు ద్వయోరాత్మాఽస్య జాయతే।
ఆనంతర్యాత్ప్రజాయంతే యథా బాహ్యా ప్రధానతః॥ 13-83-15(84736)
తే చాపి సదృశం వర్ణం జనయంతి స్వయోనిషు।
పరస్పరస్య దారేషు జనయంతి విగర్హితాన్॥ 13-83-16(84737)
యథా శూద్రోఽపి బ్రాహ్మణ్యాం జంతుం బాహ్యం ప్రసూయతే।
ఏవం బాహ్యతరాద్బాహ్యశ్చాతుర్వర్ణ్యాత్ప్రజాయతే॥ 13-83-17(84738)
ప్రతిలోమం తు వర్ధంతే బాహ్యోద్బాహ్యతరాత్పునః।
హీనాద్ధీనాః ప్రసూయంతే వర్ణాః పంచదశైవ తు॥ 13-83-18(84739)
అగంయాగమనాచ్చైవ జాయతే వర్ణసంకరః।
బాహ్యానామనుజాయంతే సైరంధ్ర్యాం మాగధేషు చ।
ప్రసాధనోపచారజ్ఞమదాసం దాసజీవనం॥ 13-83-19(84740)
క్షత్రా హ్యాయోగవం సూతే వాగురాబంధజీవనం।
మైరేయకం చ వైదేహః సంప్రసూతేఽథ మాధుకం॥ 13-83-20(84741)
నిషాదో మద్గురం సూతే దాసం నావోపజీవినం।
మృతపం చాపి చాండాలః శ్వపాకమితి విశ్రుతం 13-83-21(84742)
చతురో మాగధీ సూతే క్రూరాన్మాయోపజీవినః।
మాంసం స్వాదుకరం క్షౌద్రం సౌగంధమితి విశ్రుతం॥ 13-83-22(84743)
వైదేహకాచ్చ పాపిష్ఠా క్రూరం మాయోపజీవినం।
నిషాదాన్మద్రనాభం చ ఖరయానప్రయాయినం॥ 13-83-23(84744)
చండాలాత్పుల్కసం చాపి ఖరాశ్వగజభోజినం।
భృతచైలప్రతిచ్ఛన్నం భిన్నభాజనభోజినం॥ 13-83-24(84745)
ఆయోగవీషు జాయంతే హీనవర్ణాస్తు తే త్రయః।
క్షుద్రో వైదేహకాదంధో బహిర్గ్రామప్రతిశ్రయః॥ 13-83-25(84746)
కారావరో నిషాద్యాం తు చర్మకారః ప్రసూయతే।
చాండాలాత్పాండుసౌపాకస్త్వక్సారవ్యవహారవాన్॥ 13-83-26(84747)
ఆహిణ్కోం నిషాదేన వైదేహ్యాం సంప్రసూయతే।
చండాలేన తు సౌపాకశ్చండాలసమవృత్తిమాన్॥ 13-83-27(84748)
నిషాదీ చాపి చండాలాత్పుత్రమంతేవసాయినం।
శ్మశానగోచరం సూతే బాహ్యైరపి బహిష్కృతం॥ 13-83-28(84749)
ఇత్యేతే సంకరే జాతాః పితృమాతృవ్యతిక్రమాత్।
ప్రచ్ఛన్నాన్వా ప్రకాశా వా వేదితవ్యాః స్వకర్మభిః॥ 13-83-29(84750)
చతుర్ణామేవ వర్ణానాం ధర్మో నాన్యస్య విద్యతే।
వర్ణానాం ధర్మహీనేషు సంఖ్యా నాస్తీహ కస్యచిత్॥ 13-83-30(84751)
యదృచ్ఛయోపసంపన్నైర్యజ్ఞసాధుబహిష్కృతైః।
బాహ్యా బాహ్యైశ్చ జాయంతే యథావృత్తి యథాశ్రయం॥ 13-83-31(84752)
చతుష్పథశ్మశానాని శైలాంశ్చాన్యాన్వనస్పతీన్।
కార్ష్ణాయసమలంకారం పరిగృహ్య చ నిత్యశః।
వసేయురేతే విజ్ఞాతా వర్తయంతః స్వకర్మభిః॥ 13-83-32(84753)
యుంజంతో వాఽప్యలంకారాంస్తథోపకరణాని చ।
గోబ్రాహ్మణాయ సాహయ్యం కుర్వాణా వై న సంశయః॥ 13-83-33(84754)
ఆనృశంస్యమనుక్రోశః సత్యవాక్యం తథా క్షమా।
స్వశరీరైరపి త్రాణం బాహ్యానాం సిద్ధికారణం।
భవంతి మనుజవ్యాఘ్ర తత్ర మే నాస్తి సంశయః॥ 13-83-34(84755)
యథోపదేశం పరికీర్తితాసు
నరః ప్రజాయేత విచార్య బుద్ధిమాన్।
నిహీనయోనిర్హి సుతోఽవసాదయే-
త్తితీర్షమాణం హి యథోపలో జలే॥ 13-83-35(84756)
అవిద్వాంసమలం లోకే విద్వాంసమపి వా పునః।
నయంతి హ్యపథం నార్యః కామక్రోధవశానుగం॥ 13-83-36(84757)
స్వభావశ్చైవ నారీణాం నరాణామిహ దూషణం।
అత్యర్థం న ప్రసజ్జంతే ప్రమదాసు విపశ్చితః॥ 13-83-37(84758)
యుధిష్ఠిర ఉవాచ। 13-83-38x(7037)
వర్ణాపేతమవిజ్ఞాయ నరం కలుషయోనిజం।
ఆర్యరూపమివానార్యం కథం విద్యామహే వయం॥ 13-83-38(84759)
భీష్మ ఉవాచ। 13-83-39x(7038)
యోనిసంకలుషే జాతం నానాభావసమన్వితం।
కర్మభిః సజ్జనాచీర్ణైర్విజ్ఞేయాః శుద్ధయోనికాః॥ 13-83-39(84760)
అనార్యత్వమనాచారః క్రూరత్వం నిష్క్రియాత్మతా।
పురుషం వ్యంజయంతీహ లోకే కలుషయోనిజం॥ 13-83-40(84761)
పిత్ర్యం వా భజతే శీలం మాతృజం వా తథోభయం।
న కథంచ సంకీర్ణః ప్రవృతిం స్వాం నియచ్ఛతి॥ 13-83-41(84762)
యథైవ సదృసో రూపే మాతావిత్రోర్హి జాయతే।
వ్యాఘ్రబిందోస్తథా యోనిం పురుషః స్వాం నియచ్ఛతి॥ 13-83-42(84763)
కులే స్రోతసి సంచ్ఛన్నే యస్య స్యాద్యోనిసంకరః।
సంశ్రయత్యేవ తచ్ఛీలం నరోఽల్పమథవా బహు॥ 13-83-43(84764)
ఆర్యరూపసమాచారం చరంతం కృతకే పథి।
సవర్ణమన్యవర్ణం వా స్వశీలం సాస్తి నిశ్చయే॥ 13-83-44(84765)
నానావృత్తేషు భూతేషు నానాక్రమరతేషు చ।
జన్మవృత్తసమం లోకే సుశ్లిష్టం న విరజ్యతే॥ 13-83-45(84766)
శరీరమిహ సత్వేన న తస్య పరికృష్యతే।
జ్యేష్ఠమధ్యావరం సత్వం తుల్యసత్వం ప్రమోదతే॥ 13-83-46(84767)
జ్యాయాంసమపి శీలేన విహీనం నైవ పూజయేత్।
అపి శూద్రం చ ధర్మజ్ఞం సద్వృత్తమభిపూజయేత్॥ 13-83-47(84768)
ఆత్మానమాఖ్యాతి హి కర్మభిర్నరః
సుశీలచారిత్రకులైః శుభాశుభైః।
ప్రనష్టమప్యాత్మకులం తథా నరః
పునః ప్రకాశం కురుతే స్వకర్మతః॥ 13-83-48(84769)
యోనిష్వేతాసు సర్వాసు సంకీర్ణాస్వితరాసు చ।
యత్రాత్మానం న జనయేద్బుధస్తాం పరివర్జయేత్॥ ॥ 13-83-49(84770)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్ర్యశీతితమోఽధ్యాయః॥ 83 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-83-2 ఏతేన ఉక్తేన। విధినా ప్రకారేణ॥ 7-83-3 శూద్రాణాం సేవాద్వారా యజ్ఞార్థత్వం నతు సాక్షాత్॥ 7-83-4 మాతృజాత్యౌ వైశ్యాయాం వైశ్యోఽంబష్ఠో నామ। శూద్రాయాం శూద్రో నిషాదో నామ పారశవాఖ్యో భవతి॥ 7-83-5 శవస్థానతుల్యాచ్ఛూద్రాత్పరముత్కృష్టం। పరోంశభాగ్బ్రాహ్మణస్యైవ పుత్ర ఇతి థ.ధ.పాఠః॥ 7-83-6 తంత్రముపకరణం। వయసా జ్యేష్ఠోఽపి పారశవో ద్విజస్య త్రివర్ణజస్య యవీయాన్ కనీయానేవేతి సంబంధః॥ 7-83-9 అతః స్వపితురవిశిష్ఠో నాధికః సన్నధమః శూద్రో గురూణాం బ్రాహ్మణాదీనాం దారప్రధర్షకశ్చేత్ బాహ్యం చాండాలాదిం॥ 7-83-10 విప్రాయాం క్షత్రియో బాహ్యం సూతం స్తోమక్రియాపరమితి ఝ.పాఠః॥ 7-83-11 వధ్యానాం చోరాదీనాం శిరశ్ఛేదాదికార్యకారిణం వద్యఘ్నం॥ 7-83-30 చాతుర్వర్ణ్యస్యైవ ధర్మాః *****న్నే దిహితాః ఇతరేషాం ఇతరేషాం తు జాతిభేదానాం ధర్మనియమ ఇయతా చ నాస్తి॥ 7-83-35 నిహీన*** రేతఃసేక న కుర్యాదితి భావః॥ 7-83-38 కలుషయోనిజం సంకరయోనిజం॥ 7-83-39 నానాభావైరార్యేభ్యః పృథగ్భూతాభిశ్చేష్టాభిః సమన్వితం నరం సంకరయోనిజం జానీయాత్॥ 7-83-41 ప్రకృతిం యోనిం। నియచ్ఛతి గూహితుం న శక్నోతీత్యర్థః॥ 7-83-42 యథా తిర్యక్స్థారాదికం బీజగుణం న త్యజత్యేవం మనుష్యోఽపీత్యర్థః॥ 7-83-43 సంచన్నే సుగుప్తేఽపి యస్య జన్మనీతి శేషః। సః తచ్ఛీలం సంకరకర్తుః స్వభావం॥ 7-83-46 తస్య సంకరజస్య శరీరం సత్వేన శాస్త్రీయబుద్ధ్యా న పరికృష్యతే న నీచమార్గాదపకృష్యతే। బీజగుణస్య ప్రాబల్యాత్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.